Surprise Me!

Weather Update: గురువారం నుంచి భారీ వర్షాలు..! | Oneindia Telugu

2025-09-08 34 Dailymotion

Weather Update. The Meteorological Department has predicted that there is a possibility of light to moderate rain in the state for the next two days. It has said that cumulus clouds may form here and there and rain may fall in the evening. However, it has explained that there is a possibility of heavy rain between September 11 and 13. It has said that this time the state has received good rains. It said that there is a high possibility of rain in the eastern, northern and central districts. It is expected that rains will also occur in the last week of September.
రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్ర వర్షం కురువొచ్చని పేర్కొంది. అయితే సెప్టెంబర్ 11 నుంచి 13 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలే కురిశాయని తెలిపింది. తూర్పు, ఉత్తర, మధ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. సెప్టెంబర్ చివరి వారంలో కూడా వర్షాలు పడతాయని అంచనా వేసింది.
#weatherupdate
#rains
#telangana

Also Read

ఒక్క వర్షానికే వణికిన వరంగల్.. వరదనీళ్ళలో చిక్కుకున్న రెండు ఆర్టీసీబస్సులు, ప్రయాణికుల భయాందోళన! :: https://telugu.oneindia.com/news/telangana/warangal-trembles-with-just-one-rain-two-rtc-buses-stuck-in-floodwaters-under-bridge-panic-among-450911.html?ref=DMDesc

పెరిగిన ఉక్కపోత, మళ్లీ అల్పపీడనం - ఇక ఈ జిల్లాల్లో కుండపోత..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-fresh-low-pressure-area-is-likely-to-form-over-north-bay-of-bengal-on-13th-450761.html?ref=DMDesc

ముంచుకొస్తున్న మరో ముప్పు, మళ్లీ కుండపోత - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-predicts-two-low-depressions-to-form-over-bay-of-bengal-in-next-week-449829.html?ref=DMDesc

Buy Now on CodeCanyon